Sunday, December 22, 2024

దీపిక అంటే ఇష్టం… నటించాలని ఉంది…

- Advertisement -
- Advertisement -

KGF Chapter 2

కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియన్ స్టార్‌గా భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు కన్నడ స్టార్ యష్. అయితే ‘కెజిఎఫ్ 2’ భారీ సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ఇంటర్వూలో యష్ మాట్లాడుతూ “ నాకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే నటన అంటే చాలా ఇష్టం. ఆమె సినిమాలు ఎక్కువగా చూస్తుంటా. ఇక దీపికతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది. ఆ అవకాశం వస్తుందేమో చూడాలి”అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News