Sunday, December 22, 2024

విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన యశస్వి

- Advertisement -
- Advertisement -

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నయా రికార్డ్ నెలకొల్పాడు. మాజీ సారధి విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకూ ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ కోహ్లీ పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును యశస్వి బద్దలు కొట్టాడు. ఇంతకుముందు కోహ్లి 2016-17లో భారత్‌లో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 8 ఇన్నింగ్స్ ల్లో 109.2 రన్స్ చేశాడు. తాజాగా.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు ఆడిన 9 ఇన్సింగ్స్‌ల్లో 93.71 సగటుతో 657 పరుగులు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News