Friday, December 27, 2024

జైస్వాల్ ఔట్… ఇండియా-బి 59/2

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఎ, ఇండియా-బి జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-బి జట్టు 22 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 59 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 13 పరుగులు చేసి ఆవేశ్‌ఖాన్ బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. యశస్వి జైస్వాల్ 30 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శశ్వాత్ రావత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో ముషీర్ ఖాన్(04), సర్ఫరాజ్ ఖాన్(06) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములు బ్యాటింగ్ తో అదరగొడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News