- Advertisement -
న్యూఢిల్లీ: విపక్షాల ఐక్యత భారీ ప్రదర్శన మధ్య జూలై 18న జరగనున్న ఎన్నికలకు రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, సీతారాం ఏచూరి, తెలంగాణ మంత్రి కెటిఆర్ తదితరులు ఈ సందర్భంగా హాజరయ్యారు.
- Advertisement -