Saturday, December 21, 2024

ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేలిన యాసిన్ మాలిక్

- Advertisement -
- Advertisement -

 

Yasin-Malik-convicted

ఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో విచారణ అనంతరం వేర్పాటువాది యాసిన్ మాలిక్‌ను ఎన్‌ఐఏ కోర్టు నుంచి బయటకు తీసుకొచ్చారు. 2017 ఉగ్రవాద కేసులో అతడిని కోర్టు దోషిగా నిర్ధారించింది. శిక్షపై మే 25న వాదనలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News