Monday, December 23, 2024

‘యాత్ర 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

‘యాత్ర 2’ సినిమా టీజర్ విడుదలైంది. ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిజ సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్‌గా ‘యాత్ర 2’ను రూపొందిస్తున్నారు. ఇందులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మ‌ల‌యాళ స్టార్ హీరో మమ్ముట్టి న‌టిస్తుండ‌గా.. షిఎం జగన్ పాత్ర‌లో కోలీవుడ్ హీరో జీవా న‌టిస్తున్నారు. ఎపి రాజకీయాల చుట్టూ తిరిగే కథగా రూపొందిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నట్లు టీజర్ లో మేకర్స్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News