Monday, December 23, 2024

‘యాత్ర- 2’ ట్రైలర్ వచ్చేసింది…

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన ‘యాత్ర’ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘యాత్ర-2’ ట్రైలర్ ను చిత్రయూనిట్ శనివారం విడుదల చేసంది. ఎపి సిఎం జగన్ ప్రజానాయకుడిగా ఎలా ఎదిగారు.. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో డైరెక్టర్ మహీ వి. రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 8 తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వైఎస్ఆర్, జగన్ మోహన్ రెడ్డి పాత్రల్లో మమ్ముట్టి, జీవా నటించారు. ఈ చిత్రం కోసం ఎందరో వైఎస్ ఆర్, జగన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News