Friday, January 24, 2025

చంద్రబాబు పర్యటనలో వైసిపి ఫ్లెక్సీలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలతో వైసిపిలో కలకలం సృష్టిస్తోంది. చంద్రబాబు పర్యటనలో భాగంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టిడిపి ఫ్లెక్సీలకు పక్కనే జగన్ పథకాలను చెందిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రే వైసిపి ఫ్లెక్సీలు వెలిశాయి. శుక్రవారం ఇరగవరం నుంచి తణుకు వరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 12 కిలో మీటర్లు పాదయాత్ర చేయనున్నారు.

Also Read: యూకేలో కెటిఆర్‌కు ఘన స్వాగతం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News