Wednesday, January 22, 2025

మహిళలతో వైసిపి నేతల అశ్లీల నృత్యాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: మహిళలతో వైసిపి నేతలు అశ్లీల నృత్యాలు చేయించారు. జడ్‌పిటిసి భర్త, సర్పంచ్, ఆలయ చైర్మన్, కొందరు వైసిపి నేతలు మందేసి చిందేశారు. ప్రతిపక్ష నేతల సభలకు పోలీసులు అడ్డు చెబుతున్నారు, కానీ రికార్డింగ్ డ్యాన్సులకు ఎలా అనుమతి ఇచ్చారని పోలీసులను ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. వైసిపి సర్పంచ్ తన పుట్టిన రోజు సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేయడంతో మందు, విందు ఏర్పాటు చేశాడు.

Also Read: మంచి దొంగలు: ఎదురు డబ్బిచ్చి పారిపోయారు( వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News