Monday, January 20, 2025

టిడిపిలో చేరిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

- Advertisement -
- Advertisement -

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వసంత కృష్ణ ప్రసాద్ టిడిపి తీర్థం పుచ్చుకున్నాడు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో టిడిపి కండువా కప్పుకున్నాడు. టిడిపిలో వసంత కృష్ణ ప్రసాద్‌ చేరికను దేవినేని ఉమా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వసంత చేరికను వ్యతిరేకిస్తూ గొల్లపూరడిలో ఉమా వర్గం అసమ్మతి మీటింగ్ పెట్టింది. శంఖారావం పేరుతో తన వర్గం నేతలతో ఉమా సమావేశం అయ్యారు. మైలవరం సీటు దేవినేని ఉమాకే ఇవ్వాలంటూ అనుచరులు నినాదాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మలుపులు తీరుగుతున్నాయి. అధికార పార్టీ నేతలు ఇతర పార్టీలకు జంప్ అవుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News