Wednesday, January 22, 2025

వైసిపి రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజు సంచలన ప్రకటన…

- Advertisement -
- Advertisement -

YCP MPs Complaint to Modi against MP Raghu Rama

ఢిల్లీ: వైసిపి రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజు సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో ఎంపి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనపై అనర్హత వేటు వేయించడానికి ఎంత సమయం కావాలో‌ చెప్పాలని వైసిపి అధినేత, సిఎం జగన్ కు సవాల్ విసిరారు. అంతటితో ఆగకుండా ఎంపి పదవికి రాజీనామా చేసిన అనంతరం రాజధాని అమరావతి ఎజెండాతో మళ్ళీ ఎన్నికలకు వెళ్తానని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News