Wednesday, April 2, 2025

కిడ్నాప్… భార్య, కుమారుడు క్షేమం: ఎంపి

- Advertisement -
- Advertisement -

అమరావతి: విశాఖపట్నం ఎంపి ఎంవివి సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్‌ను కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపైన ముగ్గురు క్షేమంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం-ఏలూరు రోడ్డులో ముగ్గురి ఆచూకీని పోలీసులు కనుగోన్నారు. తన భార్య, కుమారుడు క్షేమంగా ఉన్నారని ఎంపి సత్యనారాయణ మీడియాకు తెలిపారు. ఎంపి సత్యనారాయణ హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి బయలుదేరారు.
రుషికొండలోని ఎంపి ఇంట్లోకి దుండగులు చొరబడి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.

Also Read: ఫేస్‌బుక్ లైవ్‌లో నటుడి ఆత్మహత్యాయత్నం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News