Wednesday, April 2, 2025

చంద్రబాబును చంపాలని చూస్తున్నారు: బోండా

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసిపి టీమ్ మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును హతమార్చాలని చూస్తోందని టిడిపి నేత బోండా ఉమ ఆరోపణలు చేశారు. టిడిపి నేత బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలుమార్లు ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ఎన్‌ఎస్‌జి వల్లే వైసిపి కుట్ర ప్రయత్నం విఫలమైందని విమర్శించారు. అందుకే ఎన్‌ఎస్‌జి తప్పించాలని వైసిపోళ్లు మాట్లాడుతున్నారని, బాబాయ్ వివేకాను లేపేసిన వాళ్లకు ఏదైనా సాధ్యమేనని, చంద్రబాబు భద్రతపై కేంద్రం దృష్టి పెట్టాలని బోండా డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News