Thursday, January 23, 2025

విశాఖలో టెన్షన్ టెన్షన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: విశాఖపట్నంలోని తగరపువలస అంబేడ్కర్ జంక్షన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసిపి, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మహిళల అదృశ్యంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వైసిపి ఆందోళన చేపట్టింది. పవన్ కల్యాణ్‌కు మద్దతుగా జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.

Also Read: ఎన్నికల గెలుపు కోసమే వాలంటీర్ వ్యవస్థ: సోము వీర్రాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News