Sunday, January 19, 2025

శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎంఎల్‌సి వైసిపిదే…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎల్‌సి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. శ్రీకాకుళం ఎంఎల్‌సి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి విజయం సాధించింది. స్థానిక సంస్థల ఎంఎల్‌సి అభ్యర్థి నర్తు రామారావు గెలుపొందారు. వైఎస్‌ఆర్‌సిపికి 636 ఓట్లు రాగా ఇండిపెండెంట్‌కు 108 ఓట్లు వచ్చాయి. ఉతరాంధ్ర పట్టబధ్రుల ఎంఎల్‌సి ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రకాశం, నెలూరు, చిత్తూరు జిల్లా పట్టభద్రుల, టీచర్ ఎంఎల్‌సి, కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News