Sunday, January 19, 2025

యడ్యూరప్ప మనవరాలు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Yediyurappa granddaughter commits suicide

బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మనవరాలు శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని ఇంట్లో ఉరేసుకుని సౌందర్య(30) బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలతో సౌందర్య కొద్దిరోజులుగా మానసిక ఒత్తిడిలో ఉన్నారని తెలుస్తోంది. 2018లో డాక్టర్ నీరజ్ తో సౌందర్య వివాహం జరిగింది. యడ్యూరప్ప కుమారై పద్మావతి కూతురు సౌందర్య. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News