Monday, December 23, 2024

‘ఎల్ల ఎల్ల..’ పాట విడుదల

- Advertisement -
- Advertisement -

శ్రీ శంకర ఆర్ట్ బ్యానర్‌లో గాలి ప్రత్యూష సమర్పణలో యోగేశ్వర్, అతిధి జంటగా సాయి శివాజీ దర్శకత్వంలో జివివి గిరి నిర్మించిన చిత్రం పరారీ. ఈ చిత్రంలోని ఎల్ల ఎల్ల… సాంగ్ ని ప్రముఖ దర్శకులు నక్కిన త్రినాథ్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు మాట్లాడుతూ “రామజోగయ్య శాస్త్రి అద్భుతంగా పాటను రాశారు. కామెడీ కూడా చాలా బాగుంది. మార్చి 30న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలయ్యే ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. నిర్మాత జి వివి గిరి మాట్లాడుతూ “మ్యూజిక్ డైరెక్టేర్ మహిత్ నారాయణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా హీరో యోగిని ప్రేక్షకుల ఆదరించాలని కోరు కుంటున్నాను”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో యోగిశ్వర్, సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News