Monday, December 23, 2024

డిజిపి కార్యాలయ అధికారులు, సిబ్బందికి యోగా తరగతుల నిర్వహణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిత్యం పని ఒత్తిడిలో ఉండే డిజిపి కార్యాలయ అధికారులు, సిబ్బందికి యోగా తరగతులను సోమవారం నిర్వహిం చారు. డిజిపి అంజనీ కుమార్ ఆదేశాలతో డిజిపి ప్రధాన కార్యాలయ అధికారులు, సిబ్బందికి ఈ యోగా తరగతులు నిర్వహించినట్లు ఐజి రమేష్ రెడ్డి తెలిపారు. పోలీస్ శాఖకే చెందిన యోగా గురువు సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యోగా తరగతులు సోమవారం డిజిపి కార్యాలయ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించారు. ఈ యోగా తరగతులకు దాదాపు 70 మంది అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News