Saturday, December 28, 2024

బాపునగర్ గ్రామంలో యోగా శిక్షణ కేంద్రం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

 

ఎడపల్లి: మండలంలోని బాపునగర్ గ్రామంలో శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి ఆధ్వర్యంలో యోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అధ్యక్షులు కాశినాథ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజజరైన బసవేశ్వర్ రావు మాట్లాడుతూ యోగా చేయడం వలన మనిషి ఆరోగ్యంగా ఉంఒటాడని యోగాని జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకుని ప్రతి రోజు యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రైటైర్డ్ సిఐ క్రిష్ణ,తొంతండ ప్రభాకర్,ఆంజనేయులు,సంతోష్,యోగా శిక్షకుడు కిరణ్‌తో పాటు లయన్స్ ప్రతినిధులుసూర్యనారాయణ,కొడాలి కిషోర్,శ్రీనివాస్,నాయకులు ఎల్లయ్య యాదవ్,భాస్కర్ రెడ్డి,సుభాష్,నారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News