- Advertisement -
లక్నో: భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మెగా ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా బిజెపి అగ్రనేతలు హాజరయ్యారు. కిటకిటలాడే స్టేడియంలో ఆదిత్యనాథ్‌తో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రమాణం చేయించారు.
- Advertisement -