Monday, December 23, 2024

యూపిలో సిఎం యోగి ఆదిత్యనాథ్ మందిరం

- Advertisement -
- Advertisement -

Yogi temple

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మందిరాన్ని అయోధ్య-గోరఖ్ పూర్ హైవేలో నిర్మించారు. ఆ గుడిలో ప్రతి రోజూ హారతి కూడా జరుగుతోంది. యోగి రాజకీయ ప్రచారకుడు ప్రభాకర్ మౌర్య మీడియాతో మాట్లాడుతూ ‘‘ ఎవరైతే అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తారో వారి గుడి కడతానని ముందే సంకల్పించుకున్నాం, ఇప్పుడు ఆ సంకల్పాన్ని సాకారం చేశాం’’ అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News