Sunday, December 22, 2024

భాగ్యలక్ష్మి అ‍మ్మవారికి దర్శించుకున్న యుపి సిఎం యోగి..

- Advertisement -
- Advertisement -

మైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌ ముఖ‍్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఉదయం నగరంలోని చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అ‍మ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం యోగితో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌ సహా పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. సీఎం యోగి ఆలయానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు చార్మినార్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరిని తనిఖీలు చేసి పంపిస్తున్నారు.

Yogi Adityanath visit Bhagyalaxmi Temple at Charminar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News