Monday, December 23, 2024

మీరు అదే చేస్తున్నారు : ఎంఎల్‌సి జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు చేసిందే తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని కాంగ్రెస్ ఎంఎల్‌సి జీవన్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ప్రభుత్వ ఆస్తులు అమ్మి , మద్యం వ్యాపారం చేసి ఆదాయ మార్గంగా మార్చుకున్నారని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే చేస్తోందన్నారు. తెలంగాణ యువతకు ప్రాధాన్యత లేకుండా స్థానికేతరులు లాభం పొందుతున్నారని ఆరోపించారు. 44శాతం ఐటీ సెక్టార్ లో తెలంగాణ వాట ఎంతో మంత్రి కెటిఆర్ చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News