Saturday, December 21, 2024

హ్యాపీ ఫాదర్స్ డే నాన్న : ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -
నా జీవితంలో మీరే గొప్ప స్ఫూర్తి
హైదరాబాద్ : ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి, సిఎం కెసిఆర్‌కు ఎంఎల్‌సి కవిత శుభాకాంక్షలు తెలిపారు. ‘నా జీవితంలో మీరే గొప్ప స్ఫూర్తి. అత్యుత్తమ నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే’ అని ట్వీట్ చేశారు. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సిఎం కెసిఆర్‌తో కలిసి దిగిన ఫొటోను అందరితో పంచుకున్నారు. కవిత పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. హ్యాపీ ఫాదర్స్ డే విషెస్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News