- Advertisement -
హైదరాబాద్: నగరంలోని మణికొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలో కరోనా ఉధృతి నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకోమని కుటుంబ సభ్యులు ఒత్తడి చేయడంతో.. వ్యాక్సిన్ తీసుకోవడం ఇష్టంలేక శివ ప్రకాష్ అనే యువకుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Young boy attempts Suicide in Manikonda
- Advertisement -