Monday, December 23, 2024

అర్థరాత్రి రన్నింగ్ చేస్తున్న యువకుడిపై సోషల్ మీడియాలో ప్రశంసలు..(వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

Young boy Midnight run to home in Noida goes viral

నోయిడా: పట్టణంలో అర్థరాత్రి రన్నింగ్ చేస్తూ ఇంటికి వెళ్తున్న ప్రదీప్ అనే 19ఏళ్ల యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు సినీ ప్రముఖలు, నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నావని.. ఆ యువకుడి డెడికేషన్ ను మెచ్చుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఆ యువకుడిపై ప్రముఖులు, నెటిజన్లు ఎందుకు ప్రశంసలు కురిపిస్తున్నారో ఈ వీడియో చేస్తే మీకే అర్థమవుతుంది.

Young boy Midnight run to home in Noida goes viral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News