Monday, December 23, 2024

చాంద్రాయణగుట్టలో యువకుడి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

Young Boy murdered in Chandrayangutta

హైదరాబాద్: ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన చాంద్రాయణగుట్టలో చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి అబూబాకర్ ఆమూది(25) అనే యువకుడిపై దుండగలు దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థాలానికి చేరుకుని పరిశీలించిన ఫలక్నుమా పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Young Boy murdered in Chandrayangutta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News