Wednesday, January 22, 2025

కరెంట్ షాక్ తో యువరైతు మృతి..

- Advertisement -
- Advertisement -

జోగులాంబ గద్వాల: జిల్లాలోని కేటిదొడ్డి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది.మంగళవారం తెల్లవారుజామున కురువ రాము(23) అనే యువ రైతు పొలం దగ్గర విద్యుత్ మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. దీంతో కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News