Monday, January 20, 2025

ప్రేమ పేరుతో ఎస్ఐ మోసం.. యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Young Girl Commits Suicide in Anantapur

అనంతపురం: ప్రేమ పేరుతో ఓ యువతిని ఎస్ఐ మోసం చేసిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఎస్ఐ విజయ్ కుమార్ మోసం చేయడంతో మనస్తాపం చెందిన సరస్వతి అనే యువతి పరుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Young Girl Commits Suicide in Anantapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News