Wednesday, January 22, 2025

యువతి ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

ఇల్లందు: యువతి ఆత్మహత్య చేసుకున్న విషాదకరణ ఘటన గురువారం పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే….లలిత్‌కళామందిర్ ఏరియాలో నివాసముంటున్న పిండి బాబు కూతురు ప్రవళిక చదువు రిత్యా హైదరాబాద్‌లో వుంటుంది. సంక్రాంతి పండుగకు వచ్చిన ప్రవళిక ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా డాక్టర్లు అప్పటికే మృతి చెందినదని తెలిపారు. పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే ప్రవళిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News