Wednesday, January 22, 2025

మెట్రో స్టేషన్ లో యువతి డ్యాన్స్… పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

hyderabad-metro

 

భాగ్యనగరం: హైదరాబాద్‌ మెట్రో రైల్వే స్టేషన్‌లో యువతి వీడియో తీసింది. నృత్యం చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ప్రయాణికులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు హెచ్చరించారు. వీడియో చేసిన యువతిపై మెట్రో అధికారులు ఫోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News