- Advertisement -
హైదరాబాద్: యవతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని గాంధీనగర్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కవాడిగూడలోని నానమ్మ ఇంటికి వచ్చిన యువతి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం యువతి మృత దేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -