Saturday, December 21, 2024

సిఎం నివాసానికి కూతవేటు దూరంలో యువతిని నరికి చంపిన యువకుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలో ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో అమానుషం చోటుచేసుకుంది. గంజాయి మత్తులో యువతిని దుండగుడు నరికిచంపాడు. కంటిచూపులేని రాణిని యువకుడు రాజు నరికి చంపాడు. యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News