- Advertisement -
నిజామాబాద్: జిల్లా కలెక్టరేట్ లో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సోమవారం ఉదయం నాగలక్ష్మీ అనే యువతి.. తనను నాందేవ్ అనే వ్యక్తి వేధిస్తున్నాడంటూ కలెక్టరేట్ వద్ద యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో పోలీసులు యువతిని అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Young Girl Suicide attempt at Nizamabad Collectorate
- Advertisement -