Wednesday, January 22, 2025

వరంగల్ లో యువతి అనుమానాస్పద మృతి..

- Advertisement -
- Advertisement -

Young Girl Suspicious Death in Warangal

వరంగల్: ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. నిన్న(శుక్రవారం) సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన రమ్య అనే యువతి శనివారం వడ్డేపల్లి చెరువులో శవమై కనిపింది. స్థానికుల సమాచారంతో వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Young Girl Suspicious Death in Warangal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News