Monday, January 20, 2025

విజయ్ సినిమాలో యంగ్ హీరో

- Advertisement -
- Advertisement -

ఇళయ దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(ది గోట్). ఈనిమాలో సి విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. దాదాపు శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో ఓ క్రేజీ యంగ్ హీరో కీలక పాత్రలో కనిపించనున్నట్టుగా తెలిసింది. అతను తెలుగు హీరోనా లేదా తమిళ హీరోనా అనేది తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News