Monday, January 20, 2025

విజయనగరంలో దారుణం.. యువకుడి హత్య

- Advertisement -
- Advertisement -

Young man brutal murder in Vijayanagar

అమరావతి: విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆగూరులో శనివారం దారుణం చోటుచేసుకుంది. గణేష్ అనే యువకుడిని ప్రత్యర్థులు కత్తులతో పొడిచి హత్య చేశారు. అడ్డొచ్చిన మరో ఆరుగురికి కత్తిపోట్లు పడ్డాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. 2 రోజుల క్రితం జ్యోతి అనే మహిళ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ప్రతీకారంతో కత్తులతో మృతురాలి బంధువులు వీరంగం సృష్టించారు. స్థానికులసమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News