Monday, December 23, 2024

ఫలక్‌నుమా పరిధిలో యువకుడు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

young man commits suicide in Falaknuma

హైదరాబాద్: నగరంలోని ఫలక్ నుమా పరిధిలో ఓ యువకుడు సజీవదహనం అయ్యాడు. యువకుడు నిన్న ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పుంటించుకున్నాడు. బాలికతో పెళ్లి చేయాలని బెదిరిస్తూ నిప్పంటించుకున్నాడని స్థానికులు తెలిపారు. తీవ్రగాయాలపాలైన యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడ్డాడు. బాధితుడిని జమాన్ గా గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పెళ్లి చేయాలని కొంతకాలంగా జామాల్ వేధిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News