Monday, December 23, 2024

యువతి పెళ్లికి నిరాకరించిందని యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లిలో యువతి పెళ్లికి నిరాకరించిందని మనస్థాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లాకు చెందిన వినోద్ (29) యువతి పెళ్ళికి నిరాకరించిందని అన్నారం సరస్వతి బ్యారేజ్ లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహాదేవ్ పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News