Monday, December 23, 2024

లారీ ఢీకొని యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

నవీపేట్ : మండలంలోని జన్నేపల్లి గ్రా మంలో గురువారం లారీ అ తివేగంగా వెనకవైపు నుంచి పల్సర్ బైక్‌ను ఢీకొనడంతో పొతంగల్ గ్రామానికి చెం దిన కొండ సాయివంశీ (25 ) అనే యువకుడు ప్రమాదంలో మృతిచెందాడని ఎస్‌ఐ రాజారెడ్డి తెలిపా రు. మృతుడి తల్లి సువర్ణ ఫిర్యాదు మేరకుకేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News