Wednesday, January 22, 2025

జీడిమెట్లలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

young man died in road accident in Jeedimetla

మేడ్చల్: నగరంలోని జీడిమెట్ల టిఎస్ఐఐసి కాలనీలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన ట్యాంకర్ బైకును వెనకనుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మృతుడిని అంజనేయులుగా గుర్తించారు. ఎస్ఐ పరీక్ష రాసి బైకుపై ప్రయాణిస్తున్న ట్యాంకర్ ఢీకొట్టింది. మృతుడి తమ్ముడి వివాహం ఈరేజే జరుగుతున్నట్లు సమాచారం. ఎస్ ఐ పరీక్ష రాసి సోదరుడి పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News