Thursday, December 26, 2024

డెంగ్యూతో యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

మణుగూరు: మణుగూరు మండలంలోని రామాంజరం పంచాయితీ అయోధ్యనగర్ గ్రామానికి చెందిన గుంటక దయాకర్(24) గత మూడు రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ గురువారం మధ్యాహ్నం భద్రాచలం కిమ్స్ హాస్పిటల్‌కి తరలించితుండగా మార్గమధ్యలో తుది శ్వాస విడిచినారు. ఆ గ్రామంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. క్యాంపు నిర్వహించవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News