Wednesday, January 8, 2025

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఇబ్రహీంపట్నం : ఇంట్లో ఉరివేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. మంగళవారం ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం… రాయపోల్ గ్రామానికి చెందిన గుండ్ల సావిత్రి నర్సింహ్మారెడ్డి కుమారుడు గుండ్ల శివారెడ్డి (28) యాచారం మండలం మేడిపల్లిలో జూనియర్ లైన్ మెన్‌గా విధులు నిర్వహిస్తుండేవారు. తల్లి దండ్రులకు తెలియకకుండా ఆన్‌లైన్ అ ప్పులు ఎక్కువగా కాడంతో అప్పు తీర్చలేక పోవడంతో మనస్తాపంకు గురై ఇంట్లో

ఎవరు లేని సమయంలో సోమవారం రాత్రి 9.30 గంటలకు ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు. అదె సమయంలో తల్లి సావిత్రి పక్కనే ఉన్న దుకాణం మూసివేయడంతో ఇంటికి వెళ్ళి చూడగా ఇంటి తలుపులు వేసి ఉంది. తల్లి తలుపులు తట్టగా ఇ ం ట్లో ఉరివేసుకున్నట్లు కనిపించాడు. వె ం టనే అతన్ని ఇబ్రహీంపట్నం లిమ్స్ హా స్ప త్రికి త రలించారు.అప్పటికె మృతి చెందిన ట్లు డా క్ట ర్లు నిర్ధారణ చేయడం తో పోలీసులకు స మాచారం అందజేశారు. కే సు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తె లిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News