Monday, January 20, 2025

8వ అంతస్తు పైనుంచి దూకిన యువకుడు (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

 

Young Man jump from 8th floor in west bengal

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో యువకుడు హంగామా సృష్టించారు. మతిస్థిమితం లేని యువకుడు ఆస్పత్రి 8వ అంతస్తు పైనుంచి దూకాడు. గంటపాటు ఎనిమిదవ  అంతస్తు పై కూర్చొని యువకుడు బెదిరించాడు. స్థానికులు రోగిని కాపాడారు. 8వ అంతస్తులో మూల గోడను పట్టుకొని కిందకు దూకాడు. 7, 6వ అంతస్తుల గోడలకు తాకుతూ కిందపడ్డాడు. సదరు యువకుడికి బలంగా గాయాలైనట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News