Wednesday, January 22, 2025

ప్రేమ… సూర్యాపేటలో మద్యం బాటిల్ తో యువకుడి గొంతు కోసి

- Advertisement -
- Advertisement -

Young man killed by lover brothers

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో యువకుడిని దారుణంగా హత్య చేశారు.  యువకుడి మృతదేహం రక్తపు మడుగులో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దిలీప్‌ అనే యువకుడిని మద్యం బాటిల్‌తో గొంతు కోసి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు  యువతి అన్న శ్రీమాన్‌నే ఈ హత్య చేశాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News