Sunday, December 22, 2024

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

Young Man Killed in RTC Bus Collision in Nizamabad

హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు వెళ్తున్న బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుబ్బ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News