Wednesday, January 22, 2025

మల్లెల తీర్థం వద్ద యువకుడి హత్య

- Advertisement -
- Advertisement -

young man Murder at Mallela Theertham

 

అమ్రాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మల్లెల తీర్థం వద్ద యువకుడు గురువారం దారుణ హత్యకు గురయ్యాడు. పాతకక్షలతో స్నేహితులే చంపినట్టు పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం మృతదేహాన్ని నీటిమడుగులో పడేసినట్టు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News