Monday, December 23, 2024

దారుణం… తల్లి మందలించిందని రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హన్వాడ: హన్వాడ మండలం నాయినోని పల్లి గ్రామానికి చెందిన శివకుమార్(15) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శివకుమార్ పాఠశాలకు ఎందుకు వెళ్లలేదని తల్లి చెన్నమ్మ మందలించింది. దీంతో క్షణికావేశంలో టీటీ గుట్ట సమీపంలో రైలుకు ఎదురెళ్లి… ఢీకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామంలో చెన్నమ్మ ఎంత వెతికినా శివకుమార్ ఆచూకీ లభించలేదు. ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం రావడంతో తల్లి కన్నీరు మున్నీరయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News