Sunday, December 22, 2024

ఇనుప చువ్వ గుచ్చుకుని యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

young man was stabbed to death by an iron rod

హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఇనుప చువ్వ గుచ్చుకున్న యువకుడు మృతిచెందాడు. శుక్రవారం ఉదయం యువకుడు రాజు తలలో ఇనుప చువ్వ గుచ్చుకుంది. డిపో వద్ద నూతనంగా నిర్మిస్తున్న మురుగు కాల్వలో యువకుడు పడిపోయాడు. దవడ భాగం తలపైకి ఇనుప చువ్వ వెళ్లడంతో రాజు నరకయాతన పడ్డాడు. దీంతో అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు రాజు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News