Tuesday, November 5, 2024

లవ్ టుడే మూవీని ఆదర్శంగా తీసుకొని జైలు పాలైన యువకుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తమిళనాడులోని వేలూర్​కు చెందిన అరవింద్‌కి ఓ యువతితో నిశ్చితార్థం అయింది. పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ‘లవ్​టుడే’ సినిమాను ఆదర్శంగా తీసుకున్నారు. ఇద్దరూ ఫోన్లు మార్చుకున్నారు. ఈ క్రమంలో యువకుడి ఫోన్ లో ఓ బాలిక నగ్న వీడియోలను గమనించిన యువతి పెళ్లి రద్దు చేసుకోవటమే కాక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News